పాత రచనలు

Posted by డా.దార్ల On 5:24 AM

బడిలో అమ్మఒడిలో... కవిత గురించి ఇలా రాశారు...

cbrao said...
మనం ఏం కులంలో పుట్టాలో అని ఎంపిక చేసుకునే అవకాశం మనకు లేదు. అలాగే మన తల్లి తండ్రులూను. అంతా ప్రకృతి చేతిలో ఉంది. మన ఆలోచన విధానం, సంస్కారం మనం పుట్టి పెరిగిన వాతావరణం పై ఆధార పడి ఉంటుంది. ప్రతికూల పరిస్తితులలో పెరిగిన మీరు సమాజం పై ప్రేమ కలిగి ఉండటానికీ ఏవో దోహదపడి ఉంటాయనుకుంటా. మీ తోటి మనుషులను మీరు ఇలాగే కలకాలం ప్రేమించాలని ఆశిస్తూ...
5:46 AM

spandana said...
అవును మరి. ఆ బాధేంటో అందులోవున్నవారికి గాక బయటివారికి ఎలా తెలుస్తుంది.అమెరికాలో నీగ్రోలను, జపానులో యూదులను పెట్టిన కష్టాలను చూసి కన్నీరు కార్చే నేను వేల ఏళ్ళ సంవత్సరాలనుండీ ఇప్పటికీ జరుగుతున్న ఈ తంతును తలుచుకుంటే గుండె చెరువవుతుంది. నిజమే ఆ కులంలో పుట్టడమే అదృష్టం. బాధించే వాడి జట్టులో గాక బాధను మింగే వాడి జట్టే ఉత్తమం కదా!--ప్రసాద్http://blog.charasala.com

0 Response to " "

About Me

My Photo
డా.దార్ల
Dr.Darla Venkateswara Rao, Assistant Professor, Dept .of Telugu, University of Hyderabad, (Central University), Gachibowli, Hyderabad-500 046 e-mail: vrdarla@gmail.com Ph: 040-23133563 (O), 040-23136007(R) Mobile: 09989628049,
View my complete profile